కాగా అలియా మరో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహాని తెరకెక్కుతుండగా అలియా హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే డార్లింగ్స్, అనే మరో హిందీ చిత్రం ఆమె ఖాతాలో ఉంది. హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.