ఒంటిమీద బట్టలు నిలవడం లేదుగా.. కొంచెం టెంపర్ అంటూ అందాలన్నీ చూపిస్తున్న యంగ్ బ్యూటీ

Published : May 29, 2022, 01:52 PM IST

సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

PREV
18
ఒంటిమీద బట్టలు నిలవడం లేదుగా.. కొంచెం టెంపర్ అంటూ అందాలన్నీ చూపిస్తున్న యంగ్ బ్యూటీ

వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

28

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. 

38

కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

48

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. లేటెస్ట్ గా కావ్య తన గ్లామర్ ఫోటో షూట్ పోస్ట్ చేసింది. 

58

టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ ధరించిన కావ్య థాపర్ సెగలు రేపేలా ఫోజులు ఇస్తోంది. ఆమె ఫోజులు చూస్తుంటే ఒంటిమీద బట్టలు నిలవడం లేదు అనిపించక మానదు. నాకు కొంచెం టెంపర్ ఉంది అంటూ ఈ ఫొటోస్ కి కావ్య కామెంట్స్ పెట్టింది. 

68

చేతులు పైకి ఎత్తడంతో నడుము అందాలు, కింది నుంచి ఎద సోయగాలు కుర్రాళ్ళని ఊరిస్తున్నాయి. ఆమె ఫోజులకు కుర్రాళ్ళు ఆగలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలుపుతున్నారు. 

78

కావ్య థాపర్ ఇలాంటి ఫోజుల్లో కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేసింది. 

88

కథల ఎంపికలో ప్లానింగ్ తో వ్యవహరిస్తే కావ్య టాలీవుడ్ లో స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఏక్ మినీ కథ హిట్ తర్వాత కావ్య థాపర్ కు మరిన్ని ఆఫర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. 

click me!

Recommended Stories