నాగశౌర్య తన పెళ్లి మేటర్ తో అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. పెళ్లికి వారం రోజులే ఉండగా విషయం తెలిసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతుండటంతో సినీ ప్రముఖులు, అభిమానులు నాగశౌర్యకు వెడ్డింగ్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం శౌర్య NS24లో నటిస్తున్నారు.