స్టేజ్‌పై హాట్‌ డాన్సుతో రెచ్చిపోయిన జాన్వీకపూర్‌.. ఐటెమ్‌ గర్ల్ లుక్‌లో అందాల విందు.. ఆ రెండు ఇష్టమట..

First Published Nov 21, 2022, 1:21 PM IST

జాన్వీ కపూర్‌ బోల్డ్ పోజులకు కేరాఫ్‌. గ్యాప్ లేకుండా ఫోటో షూట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. గ్లామర్ షోతో నెట్టింట దుమారం రేపే ఈ బ్యూటీ ఇప్పుడు అదిరిపోయే డాన్సులతోనూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. 
 

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌(Janhvi Kapoor) అదిరిపోయే డాన్సులతో ఆకట్టుకుంటుంది. ఊరమాస్‌ డాన్సులతో స్టేజ్‌పై అదరగొడుతుంది. హాట్‌ ఎక్స్ ప్రెషన్స్, హాట్‌ పోజులతో కనువిందు చేస్తుంది. నెట్టింట అందాల దుమారం రేపుతుంది. ఇందులో పచ్చ కలర్‌ డ్రెస్‌లో మతిపోగొడుతుంది. 
 

చూడ్డానికి ఐటెమ్‌ బ్యూటీలా రెడీ అయి స్టేజ్‌ చేసిన మాస్‌ డాన్సు రచ్చ రచ్చ చేసేలా ఉందని తాజాగా జాన్వీ పంచుకున్న ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. నాభీ అందాలు, క్లీవేజ్‌ షోతో మరింత హాట్‌గా కనిపిస్తుంది జాన్వీ. 
 

జాన్వీ కపూర్ ఈ సందర్భంగా తనకు నచ్చిన రెండు విషయాలను పంచుకుంది. తనకు ఆ రెండు చోట్ల ఉండటం ఇష్టమట. అది ఒకటి కెమెరా ముందు, మరోటి స్టేజ్‌పై అని పేర్కొంది. కెమెరా ముందు నటించడం, స్టేజ్‌పై ఇలా డాన్సులు చేయడం తనకు ఇష్టమని పేర్కొంది జాన్వీ కపూర్‌. 
 

అతిలోక సుందరి జాన్వీ కపూర్‌.. దుబాయ్‌లో జరిగిన ఫిల్మ్ ఫేర్‌ అవార్డు వేడుకలో పాల్గొంది. ఇందులో ఆమె డాన్సు పర్‌ఫెర్మ్ చేసి అదరగొట్టింది. ఓ వైపు అందాల విందు, మరోవైపు హాట్‌ డాన్సుతో దుమ్ము దుమారం చేసింది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ తరచూ తన గ్లామర్‌ ఫోటో షూట్లతో మెరుస్తున్న విషయం తెలిసిందే. రెగ్యూలర్‌గా నెటిజన్లకి టచ్‌లోనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనని ఇష్టపడేవారిని ఆకట్టుకుంటుంది. వారిని అలరిస్తుంది. 
 

తల్లి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ కెరీర్‌ పరంగా ముందుకు సాగుతుంది జాన్వీ కపూర్‌. తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని తెచ్చుకునేందుకు తప్పిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. నటిగా నిరూపించుకోవడంతోపాటు క్రేజ్‌ని పెంచుకుంటుంది. 
 

కంటెంట్‌ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటూ నటిగా నిరూపించుకుంటుంది. సోషల్‌ మీడియాలో, ఫోటో షూట్లతో గ్లామర్‌ విందు చేస్తున్న ఈ భామ సినిమాల్లో మాత్రం నటనకే ప్రయారిటీ ఇస్తుంది. అక్కడ గ్లామర్‌ విందుకి దూరంగా ఉంటుంది. 
 

జాన్వీ కపూర్‌ ఇటీవల `మిలి` చిత్రంతో అలరించింది. ఇది విమర్శలకు ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌ గా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

మరోవైపు సౌత్‌కి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందీ భామ. కానీ ఇప్పటి వరకు ఏదీ వర్కౌట్‌ కాలేదు. బలమైన పాత్రతో, కంటెంట్‌ ఉన్న భారీ చిత్రంతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. దాని కోసం వెయిట్‌ చేస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ వంటి వారిపై తన ఇంట్రెస్ట్ ని చూపించిన విషయం తెలిసిందే. 
 

click me!