ఢిల్లీకి చెందిన కేతికా శర్మ డబ్ స్మాష్ వీడియోస్, యూట్యూబ్ ఇన్ ఫ్లూయెన్సర్ గా బాగా గుర్తింపు పొందింది. అప్పటికే మోడల్, సింగర్ గా తన కేరీర్ ను స్టార్ చేసిన ఈ గ్లామర్ బాంబ్ మెల్లగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగెట్టింది. నటన, గ్లామర్ పరంగా ఓకే అనిపించుకుని ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది.