అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డేపై సీనియర్ నటి, ఎమ్మెల్యే రోజా భర్త విరుచుకుపడడం ఏంటి.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పూజా హెగ్డే తీరుపై దర్శకుడు ఆర్కే సెల్వమణి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పూజా హెగ్డే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ప్రవర్తనకి, ఇప్పటి ప్రవర్తనకి చాలా మార్పు వచ్చింది అని అన్నారు.