కొంగు ఎగరేస్తూ.. హాట్‌ హాట్‌ నడుము అందాలు చూపిస్తూ.. బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా పరువాల విందు

Published : Aug 19, 2021, 08:34 AM ISTUpdated : Aug 19, 2021, 08:21 PM IST

దీప్తిసునైనా యూట్యూబ్‌ సంచలనం. వీడియో సాంగుల్లో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. యూట్యూబ్ స్టార్‌ షణ్ముఖ్‌ ప్రియురాలిగానూ సంచలనంగా మారింది. మరోవైపు తన ఘాటైన అందాలను చూపిస్తూ నెట్టింట హీటు పెంచుతుంది.  

PREV
111
కొంగు ఎగరేస్తూ.. హాట్‌ హాట్‌ నడుము అందాలు చూపిస్తూ..  బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా పరువాల విందు

బిగ్‌బాస్‌2 ఫేమ్‌ దీప్తి సునైనా లైట్‌ బ్లూ కలర్‌ లెహంగాఓణీలో హోయలు పోయింది. తాజాగా నడుము, బెల్లీ అందాలను చూపిస్తూ కుర్రకారుకి చెమటలు పట్టిస్తుంది. 
 

211

ఈ బ్యూటీ లేటెస్ట్ గా పంచుకున్న హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఓ వైపు వీ కట్‌ బ్లౌజ్‌లో ఎద అందాలను, కొంగు జారిపోతున్నా పట్టించుకోకుండా హాట్‌ పోజులిస్తూ నడుమందాలను చూపిస్తుంది దీప్తి. 

311

దీంతో నెటిజన్లని పిచ్చెక్కిపోతున్నారు. దీప్తి అందాల ఘాటుని తట్టుకోవడం మా వల్ల కాదంటూ బెంబెలెత్తిపోతున్నారు. ఈ నయా పిక్స్ ని వైరల్‌ చేస్తున్నారు. మరోవైపు ఓ సందేశాన్ని పంచుకుంది దీప్తి. హార్ట్ కి డైరెక్షన్‌ తెలుసని, అది చెప్పేది ఫాలో అవ్వండి అని తెలిపింది.
 

411

దీప్తి సునైనా బిగ్‌బాస్‌ 2లో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేసింది. యంగ్‌ ఏజ్‌ బ్యూటీగా హౌజ్‌లో అల్లరి చేసి పాపులారిటీని పెంచుకుంది. ఇందులో ఈ భామ సందడి అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు.

511

డీసెంట్‌గా కనిపిస్తూనే గిలిగింతలు పెట్టడం ఈ హాట్‌ అందాల భామ స్టయిల్‌. అందుకే బిగ్‌బాస్‌ 2తో బాగా పాపులర్‌ అయ్యింది దీప్తి. ఈ షోతో వచ్చిన క్రేజ్‌ని బాగా వాడుకుంటోంది.

611

నాని హోస్ట్ గా చేసిన బిగ్‌బాస్‌ 2లో తనీష్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపించి మరింతగా టాక్‌ ఆఫ్‌ ది హౌజ్‌ అయ్యింది దీప్తి. అయితే హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

711

కానీ ఆ తర్వాత పలు టీవీ షోస్‌లో పాల్గొంటూ అదిరిపోయే డాన్సులతో మెస్మరైజ్‌ చేస్తుంది. ఇటీవల ఆమె స్టార్‌మాలో వచ్చిన `స్టార్ట్ మ్యూజిక్‌`లోనూ సందడి చేసి మెప్పించింది. 

811

మరోవైపు తనకి లైఫ్‌ ఇచ్చిన యూట్యూబ్‌ని నమ్ముకుని వీడియో సాంగ్‌లతో, చిన్న చిన్న షార్ట్ కాన్సెప్ట్ వీడియోలతో అలరిస్తుంది. డిజిటల్‌ ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది.

911

దీంతోపాటు ఎప్పటికప్పుడు తన హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంటూ నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అందాలతో ఎరవేస్తూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది దీప్తి. 

1011

ఇంటర్నెట్‌లో దీప్తి సునైనాకి భారీ క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. తన యూట్యూబ్‌ వీడియోలు, అందాల ఫోటోలు, హ్యూమన్ యాంగిల్‌ మెసేజెస్‌లు ఈ బ్యూటీ క్రేజ్‌ని పెంచాయని చెప్పొచ్చు.

1111

ఇదిలా ఉంటే దీప్తి సునైనా వరుసగా హాట్‌ హాట్‌ ఫోటో షూట్లకి పోజులిస్తూ మేకర్స్ కి ఎరవేస్తుందట. సినిమాల్లోకి రావాలనే దీప్తి ప్రయత్నిస్తుందా అని నెటిజన్లు కామెంట్ చేయడం వెనకాల అర్థం ఇదే అని తెలుస్తుంది. మరి  మేకర్స్ దీప్తి అందాలకు ఫిదా అయి సినిమా అవకాశాలిస్తారా? అనేది చూడాలి.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories