బికినీలో కాజల్ ఇలా కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. పిచ్చెక్కించే గ్లామర్ షోతో ఇంటర్నెట్ షేక్

First Published Aug 19, 2021, 9:16 AM IST

అందాల చందమామ కాజల్ అగర్వాల్ అగర్వాల్ క్రేజ్ గురించి చెప్పేదేముంది. చూడచక్కనైన రూపంతో దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 

అందాల చందమామ కాజల్ అగర్వాల్ అగర్వాల్ క్రేజ్ గురించి చెప్పేదేముంది. చూడచక్కనైన రూపంతో దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 

కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో చాలా మంది స్టార్స్ తో నటించింది. ఈ తరం యంగ్ హీరోల నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరితో ఆడి పాడింది. 

రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, పవన్, అల్లు అర్జున్ లతో కాజల్ రొమాన్స్ పండించింది. గత ఏడాదే కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ ని పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

పెళ్లి తర్వాత కూడా కాజల్ కు హీరోయిన్ గా అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. అటు తన భర్తతో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ చందమామ. 

తాజాగా కాజల్ అగర్వాల్ బికినీలో తడి అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. 

ఓ వైపు గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తూనే మరోవైపు చేప పిల్లలా వాటర్ లో ఎంజాయ్ చేస్తోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. 

click me!