ఆ ప్రేమని మరోసారి చాటుకున్నాడు బండ్ల గణేష్. ఆయన ఇటీవల ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన విషయం తెలిసిందే. దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు మా బాస్ కి సొంతమైందని, అది మా బాస్ రేంజ్ అని, ఇప్పుడు వచ్చిన పదవులు కూడా ఆయన రేంజ్ కాదు, ఆయనది వేరే రేంజ్, కానీ ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్ప అంటుంటారు, ఇక్కడ తగ్గాడు మా బాస్ అని తన అభిమానాన్ని వెల్లడించారు బండ్ల గణేష్.