శాంతనుతో శృతి హాసన్ బహిరంగంగానే రిలేషన్ నడిపింది. అతనితో గడిపిన అందమైన క్షణాలు కెమెరాలో బంధించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. అతన్ని పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. సడన్ గా బ్రేకప్ చెప్పింది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతనుతో దిగిన ఫోటోలు డిలీట్ చేసింది.