ఇటీవల కాలంలో జబర్దస్త్ షోలో చాలా మార్పులు జరిగాయి. సుడిగాలి సుధీర్, అనసూయ లాంటి వారు జబర్దస్త్ వీడారు. జడ్జిలు కూడా మారారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకి నటి ఇంద్రజ, ప్రగతి జడ్జ్ లుగా చేస్తున్నారు. లేటెస్ట్ జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది. ఎప్పటిలాగే కామెడీ పంచ్ లతో ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.