చీరలో క్లీవేజ్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న రీతూ వర్మ.. సన్నని నడుముతో టెంప్ట్ చేస్తున్న హాట్‌ హీరోయిన్

Published : Aug 02, 2022, 08:14 AM ISTUpdated : Aug 02, 2022, 02:28 PM IST

హోమ్లీ బ్యూటీ రీతూ వర్మ డోస్‌ పెంచుతుంది. ట్రెడిషనల్‌ లుక్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ ఇప్పుడు గ్లామర్‌కి తెరలేపుతుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇంటర్నేట్‌ని షేక్‌ చేస్తుంది. 

PREV
18
చీరలో క్లీవేజ్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న రీతూ వర్మ.. సన్నని నడుముతో టెంప్ట్ చేస్తున్న హాట్‌ హీరోయిన్
Ritu Varma Latest Photo shoot (Instagram)

రీతూ వర్మ(Ritu Varma) సక్సెస్‌కి అతీతంగా రాణిస్తుంది. డీసెంట్‌ ఫిల్మ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఎక్కువగా ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించే ఈ అందాల భామ ఇప్పుడిప్పుడే ఓపెన్‌ అవుతుంది. బోల్డ్ గా మారుతుంది. అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్‌ పోతకి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. ఇటీవల ఆమె ఫోటో షూట్‌ పిక్స్ చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. తాజాగా హాట్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. చీరలో తన సెక్సీ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. 

28
Ritu Varma Latest Photo shoot (Instagram)

లేటెస్ట్ గా రీతూ వర్మ (Ritu Varma Saree Photo Shoot) పంచుకున్న శారీ ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. బాడీలో హీట్‌రైట్‌ చేస్తున్నాయి. ఇందులో రీతూ వర్మ.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ధరించింది. థిక్‌ గ్రీన్‌ కలర్‌ శారీలో యమ హాట్‌గా ఉంది. అంతేకాదు విరహంతో కూడిన పోజులిస్తూ నెటిజన్లకి చుక్కలు చూపిస్తుంది. మరోవైపు తన సెక్సీ నడుముని కొద్ది కొద్దిగా చూపించి మరింతగా రెచ్చగొడుతుంది. మొత్తంగా చీరలో రీతూ సెక్సీగా ఉందని అంటున్నారు కుర్రాళ్లు.

38
Ritu Varma Latest Photo shoot (Instagram)

ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. రీతూ షేప్‌ హాట్‌, మైండ్‌ బ్లాక్‌ అంటున్నారు. సెక్సీ అందాలు ఫైరింగ్‌ అని, రీతూ ఫైరింగ్‌ మోడ్‌ అంటూ, హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌ అని, చీరలో చంపేస్తున్న రీతూ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. 
 

48
Ritu Varma Latest Photo shoot (Instagram)

రీతూ వర్మ ఇప్పటి వరకు సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి అతీతంగా రాణించింది. ఎన్టీఆర్‌ `బాద్షా` చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా మెరిసిన రీతూ.. `ప్రేమ ఇష్క్ కాదల్‌` చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ చిత్రంతో డీసెంట్‌ హిట్‌ని అందుకుంది. `ఎవడే సుబ్రమణ్యం`తో మరో హిట్‌ని సొంతం చేసుకుంది. ఇందులోనూ సెకండ్‌ హీరోయిన్‌ తరహా రోలే కావడం గమనార్హం. 
 

58
Ritu Varma Latest Photo shoot (Instagram)

`పెళ్లిచూపులు` చిత్రం ఈ అమ్మడికి మంచి గుర్తింపు, పాపులారిటీని తీసుకొచ్చింది. విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన ఈ చిత్రం అటు విజయ్‌కి, ఇటు రీతూ వర్మకి, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కి బిగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. ఈ చిత్రంతోనే విజయ్ కి వరుసగా భారీ ఆఫర్లు వచ్చాయి. అలాగే రీతూ వర్మకి కూడా పెద్ద పెద్ద ఆఫర్లు ప్రారంభమయ్యాయి. 
 

68
Ritu Varma Latest Photo shoot (Instagram)

`కేశవ`, `కన్నుమ్‌ కన్నుమ్‌ కోల్లయదితాల్‌`, `నిన్నిలా నిన్నిలా`, `టక్‌ జగధీష్‌`, `వరుడు కావలెను` వంటి చిత్రాల్లో మెరిసింది. చివరి మూడు సినిమాలు రీతూ వర్మకి విజయాలు అందించలేకపోయాయి. కానీ ఈ అమ్మడి చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి. ప్రస్తుతం ఆమెతెలుగు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం విశేషం. 

78
Ritu Varma Latest Photo shoot (Instagram)

అందులో భాగంగా శర్వానంద్‌తో కలిసి `ఒకే ఒక జీవితం` బైలింగ్వల్‌ మూవీ చేస్తుంది. దీంతోపాటు `ఆకాశం` అనే మరో బైలింగ్వల్‌ చేస్తుంది. `ధృవ నచ్చథిరమ్‌` సినిమా చాలా కాలంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రెండు సినిమాలు బైలింగ్వల్‌ కావడం విశేషం. కానీ కొత్త ప్రాజెక్ట్ లేవి ఆమెని వరించడం లేవనే టాక్‌ కూడా ఉంది. 
 

88
Ritu Varma Latest Photo shoot (Instagram)

అందుకే గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుందంటున్నారు. అవకాశాల కోసం అందాల విందు చేస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందాల ఆరబోతకు, సెక్సీగా కనిపించేందుకు తాను సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుందని, అందుకే వరుసగా హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు చేస్తుందని వినిపిస్తుంది. మరోవైపు ఇలా హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఇంటర్నెట్‌లో తన ఫాలోయింగ్‌ని కూడా పెంచుకుంటుంది రీతూ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ కి నిత్యం టచ్‌లో ఉంటుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories