ఏంటా అందం, దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి.. రీతూ వర్మ స్టన్నింగ్ ఫోజులపై నెటిజన్ల కామెంట్స్

Published : Jun 12, 2022, 08:58 AM IST

యంగ్ బ్యూటీ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

PREV
17
ఏంటా అందం, దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి.. రీతూ వర్మ స్టన్నింగ్ ఫోజులపై నెటిజన్ల కామెంట్స్

యంగ్ బ్యూటీ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. 

27

రీతూ వర్మ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆ చిత్రాలు పరాజయం చెందుతుండడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. 

37

గత ఏడాది రీతూ వర్మకి అంతగా కలసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టక్ జగదీష్ చిత్రం ఓటిటిలో విడుదలై నిరాశ పరిచింది. అలాగే వరుడు కావలెను మూవీ కూడా విజయం సాధించలేదు. 

47

కొత్త ఏడాది 2022 అయినా ఆమెకు కలసి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం రీతూ వర్మ శర్వానంద్ సరసన 'ఒకే ఒక జీవితం' అనే టైం ట్రావెల్ మూవీ లో నటిస్తోంది. 

 

57

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. 

67

తాజాగా రీతూ వర్మ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోస్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. క్లాసీ లుక్స్ తో రీతూ వర్మ కుర్రాళ్ల హృదయాలు కరిగించేస్తోంది. బ్లూ డ్రెస్ లో రీతూ వర్మ చిరునవ్వులు చిందిస్తూ గ్లామర్ అలజడి సృష్టిస్తోంది. 

77

రీతూ వర్మ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంత అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రీతూ వర్మ నేచురల్ బ్యూటీ అనే చెప్పాలి. మేకప్ లేకుండా కూడా రీతూ వర్మ స్టన్నింగ్ ఫోజులతో అదరగొడుతూ ఉంటుంది. 

click me!

Recommended Stories