ఇక తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు కుర్రాళ్లకి నిషా ఎక్కిస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. దీంతో హాట్ కామెంట్లు చేస్తున్నారు. నడుము, ఫిగర్ అచ్చం టర్కీ కోడిలా ఉందంటూ బాంబ్ పేలుస్తున్నారు. వాహ్ ఫైరింగ్ లేడీ, సూర్యుడికే సెగలు పుట్టించే అందం నీది, అని, పాల దారలా ఉన్నావని, ఆమె అందాన్ని అమాంతం ఎత్తేస్తున్నారు.