రీతూ చౌదరి గ్లామర్ మెరుపులు చూశారా.. క్రేజీ డ్రెస్ తో ఆకర్షిస్తూ ఫోజులు

Published : May 27, 2024, 06:01 PM IST

తూ చౌదరి ప్రస్తుతం దావత్ అనే షోకి హోస్ట్ గా చేస్తోంది. పలువురు సెలెబ్రిటీలతో ఫన్నీగా, చిలిపిగా ఇంటర్వ్యూలు చేస్తోంది.

PREV
16
రీతూ చౌదరి గ్లామర్ మెరుపులు చూశారా.. క్రేజీ డ్రెస్ తో ఆకర్షిస్తూ ఫోజులు

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. 

26

నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ పెంచుతూ పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూ చౌదరి ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. 

 

36

రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి. 

46

ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి. పొట్టిగా ఉన్న డిజైనర్ డ్రెస్ లో రీతూ చౌదరి ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

56

రీతూ చౌదరి ప్రస్తుతం దావత్ అనే షోకి హోస్ట్ గా చేస్తోంది. పలువురు సెలెబ్రిటీలతో ఫన్నీగా, చిలిపిగా ఇంటర్వ్యూలు చేస్తోంది. బోల్డ్ గా ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి అనేక విషయాలు రాబడుతోంది. 

66

రీతూ చౌదరి సోషల్ మీడియాలో గ్లామర్ ప్రదరిస్తూ నెమ్మదిగా సినిమాల్లో సైతం ఆఫర్స్ అందుకోవాలని ట్రై చేస్తోంది. రీతూ చౌదరి చివరగా అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. 

click me!

Recommended Stories