టాలీవుడ్ లో అన్యోన్యంగా జీవించే దంపతుల్లో రాజశేఖర్, జీవిత జంట గురించి కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణం కన్నా మిన్నగా భావించి జీవిస్తున్నారు. తమ కుమార్తెలు శివాని, శివాత్మికలని హీరోయిన్స్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం శివాని, శివాత్మిక ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ రాణిస్తున్నారు.