బండి అదిరింది, బండి ముందు ఉన్న పాప కూడా.. రీతూ చౌదరిపై నెటిజన్ల ఘాటు కామెంట్స్ వైరల్

First Published | Jan 26, 2024, 4:17 PM IST

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. 

నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. 


రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి. 

ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి. పొట్టి బట్టలతో రీతూ ఎప్పుడు కనిపించినా కుర్రాళ్ళు మైకంలో మునిగిపోతారు. 

థండర్ థైస్ తో విజువల్ ట్రీట్ ఇస్తూ స్టాండింగ్ ఫోజుల్లో కాకరేపుతోంది. రెడ్ డ్రెస్ లో రీతూ చౌదరి వంగి వంగి అందాలు చూపిస్తూ ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళకి మైకం తెప్పిస్తున్నాయి. 

కారు ముందు నిలబడిన రీతూ చౌదరిపై నెటిజన్లు ఘాటైన కామెంట్స్ కురిపిస్తున్నారు. కొందరు అయితే రీతూ కన్నా కారే బావుందని మరికొందరు బండి అదిరింది బండి ముందు ఉన్న పాప కూడా అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా రీతూ హావభావాలు ఇస్తూ మైమరపింప చేస్తోంది. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. రీతూ చౌదరి ఏం తింటోంది ఇలా అందం పెరుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పొట్టి గౌనులో రీతూ చౌదరి ఊరించే పరువాలతో విందు వడ్డిస్తోంది. జబర్దస్త్ నుంచి వచ్చిన రీతూ సోషల్ మీడియాలో గ్లామర్ తో యువతకి గాలం వేస్తోంది. 

Latest Videos

click me!