కొత్త తరం హీరోలు ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లు తమదైన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. రొమాంటిక్ డ్రామాల నుంచి యాక్షన్ సినిమాల వరకు అన్నింట్లోనూ ఈ కుర్ర హీరోలు సత్తా చాటుతున్నారు.
1. రోహిత్ సరాఫ్
రోహిత్ సరాఫ్ 'మిస్‌మ్యాచ్డ్', 'ది స్కై ఈజ్ పింక్' సినిమాలతో కుర్రకారు మనసు దోచాడు. తన న్యాచురల్ యాక్టింగ్, క్యూట్ లుక్స్‌తో యూత్‌కు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ యాక్టర్‌గా రోహిత్ పేరు తెచ్చుకున్నాడు.