అంతేకాకుండా నువ్వు సరికొత్త ఆలోచనలు కూడా మొదలు పెట్టావు కదా అని అంటాడు. అప్పుడు రిషి సాక్షికి, దేవయాని(devyani)కి స్ట్రాంగ్ గా బుద్ది చెబుతాడు. అప్పుడు ఇంట్లో అందరూ సాక్షి కి తగిన విధంగా సమాధానం చెప్పడంతో రిషి. అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొక వైపు వసు(vasu), రిషి ఫోటో చూస్తూ మురిసి పోతు ఉంటుంది.