ఒకవైపు వసు ఎగ్జామ్ కి వెళ్లడానికి హడావుడి పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో వసు (Vasu) రిషి వడిలో పడిపోతుంది. ఇద్దరూ ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. ఇక మహేంద్ర (Mahendra) గుడ్ న్యూస్ అంటూ రిషి, సాక్షి ల వెడ్డింగ్ కార్డ్ డిజైన్ ను దేవయానికి చూపిస్తాడు. దాంతో దేవయాని ఎంతో ఆనందిస్తుంది.