వసుధారతో ప్రేమలో పడ్డ రిషీ.. అర్ధరాత్రి ఫోన్ కాల్స్ ఏంటంటూ నిలదీసిన జగతి?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 07, 2021, 11:19 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథతో సాగుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. 

PREV
110
వసుధారతో ప్రేమలో పడ్డ రిషీ.. అర్ధరాత్రి ఫోన్ కాల్స్ ఏంటంటూ నిలదీసిన జగతి?

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథతో సాగుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

210

ఇక కాలేజీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. జగతి.. శిరీష్ తో ముగింపు స్పీచ్ గురించి ప్రశ్నిస్తుంది.
 

310

శిరీష్ టెన్షన్ పడుతూ స్టేజ్ ఫియర్ అని చెప్పడంతో జగతి ధైర్యం చెబుతుంది. రిషి మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు.
 

410

ఇక ప్రోగ్రామ్ మొదలు కాగా అందులో ఎంట్రీ పర్ఫామెన్స్ తో వసు బాగా అదరగొట్టగా.. వసు పర్ఫామెన్స్ చూసి రిషి ఫిదా అవుతాడు. శిరీష్ కూడా వసుతో కలిసి డాన్స్ చేయడంతో కాస్త ఇబ్బందిపడతాడు. మహేంద్ర వర్మ మాత్రం రిషి డాన్స్ చేస్తున్నట్లు ఫీల్ అవుతాడు.
 

510

 ఇక జగతి చదువు గురించి స్పీచ్ ఇస్తుంది. వసు కూడా చదువు గురించి అక్షరం, అధ్యయనం, ఆచరణ అనే పదాలను తన డాన్స్ తో అద్భుతంగా పర్ఫామెన్స్ చేయగా రిషి వసుని చూసి షాక్ అవుతాడు.
 

610

మధ్యలో మహేంద్ర వర్మ వసు పర్ఫామెన్స్ చూసి మురిసిపోతాడు. ఆ విషయాన్ని రిషి తో చెబుతుండగా.. డిస్టర్బ్ చేయొద్దు డాడీ అంటూ వసు పర్ఫామెన్స్ ను చూస్తాడు.
 

710

అందరూ వసు పర్ఫామెన్స్ కి ఫిదా అవుతారు. ఇక చివరి స్పీచ్ గురించి శిరీష్ వెళ్లి కాస్త ఇబ్బందిపడుతూ మాట్లాడుతాడు. జగతి వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటారు.
 

810

మధ్యలో రిషి వచ్చి శిరీష్ స్పీచ్ ను కంటిన్యూ చేస్తాడు. అందరూ రిషి మాట్లాడిన మాటలకు బాగా ఫిదా అవుతుంటారు. వసు మాత్రం రిషి మాటలకు అలాగే షాక్ అవుతూ చూస్తుంది.
 

910

అందరూ రిషి కి కంగ్రాట్స్ చెబుతూ ఉండగా జగతి కూడా కంగ్రాట్స్ చెప్పడానికి చెయ్యి ఇవ్వడంతో రిషి కాసేపు అలాగే చూస్తూ ఉంటాడు. మొత్తానికి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
 

1010

 తరువాయి భాగంలో రిషి వసు దగ్గరికి వచ్చి తన పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతాడు. ఇక వసు ఓపెన్ అవుతూ తనమీద ఉన్న అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది.

click me!

Recommended Stories