సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ కేసు వేసిన నేపథ్యంలో రియాతో పాటు ఆమె సోదరుడు, తల్లి దండ్రులు, సుశాంత్ బిజినెస్ మేనేజర్, హౌస్ మేనేజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే రియాతో పాటు ఆమె సోదరుడిని కూడా విచారించిన పోలీసులు త్వరలో రియా తండ్రిని కూడా విచారించనున్నారు.