`పెద్దలకు మాత్రమే` అంటే క్రైమ్‌, సెక్సేనా?: యాంకర్‌ ఝాన్సీ

Published : Aug 08, 2020, 03:28 PM IST

త్వరలో పెద్దలకు మాత్రమే అనే షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వెల్లడించారు యాంకర్‌ ఝాన్సీ. అయితే ఆ షో ప్రకటించిన దగ్గర నుంచి అది అడల్ట్ కంటెంట్‌ షో అని భావిస్తున్నారని, కానీ అది అలాంటి షో కాదని వెల్లడించారు ఝాన్సీ.

PREV
14
`పెద్దలకు మాత్రమే` అంటే క్రైమ్‌, సెక్సేనా?: యాంకర్‌ ఝాన్సీ

టాలీవుడ్ టాప్‌ యాంకర్ ఝాన్సీ త్వరలో మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు బిజీ యాంకర్‌ గా ఉన్న ఝాన్సీ ఇటీవల గ్యాప్ తీసుకున్నారు. త్వరలో ఓ డిఫరెంట్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సీనియర్‌ యాంకర్‌ ఆ షోకు సంబంధించిన వివరాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

24

త్వరలో పెద్దలకు మాత్రమే అనే షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వెల్లడించారు యాంకర్‌ ఝాన్సీ. అయితే ఆ షో ప్రకటించిన దగ్గర నుంచి అది అడల్ట్ కంటెంట్‌ షో అని భావిస్తున్నారని, కానీ అది అలాంటి షో కాదని వెల్లడించారు ఝాన్సీ.

త్వరలో పెద్దలకు మాత్రమే అనే షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వెల్లడించారు యాంకర్‌ ఝాన్సీ. అయితే ఆ షో ప్రకటించిన దగ్గర నుంచి అది అడల్ట్ కంటెంట్‌ షో అని భావిస్తున్నారని, కానీ అది అలాంటి షో కాదని వెల్లడించారు ఝాన్సీ.

34

పెద్దలకు మాత్రమే అనగానే సెక్స్‌, క్రైమ్‌, హింస అన్న విషయాలు మాత్రమే గుర్తు వస్తున్నాయి. కానీ వాటిని మించిన మరో సబ్జెక్ట్‌ కూడా ఉందని, ఆ పాయింట్‌తోనే ఈ షోను రూపొందించామని వెల్లడించారు ఝాన్సీ. మనం పెరిగే క్రమంలో కొన్ని విషయాలు నేర్చుకోకుండా ఆగిపోయామని ఆ విషయాలను ఈ షోలో చూపించబోతున్నామని తెలిపారు.

44

ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన తన వ్యక్తి గత విషయాలను గురించి కూడా వెల్లడించారు. ఇండస్ట్రీకి సంబంధించిన జోగి నాయుడును పెళ్లి చేసుకున్న ఝాన్సీ, మనస్పర్థలతో విడిపోయింది. కొన్నేళ్లుగా తన వ్యక్తిగత విషయాలపై వస్తున్న వార్తలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

click me!

Recommended Stories