రియా పలువురు టాలీవుడ్ స్టార్స్‌తోనూ టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, హీరో రానాలకు రియా తరుచూ కాల్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గత ఏడాది రియా, రకుల్‌కు 30 సార్లు ఫోన్ చేయగా, రకుల్ రియాకు 14 సార్లు ఫోన్ చేసింది.