ఇతరులను ఇరిటేట్ చేయాలంటే..
* మీరు ఇతరులను ఇరిటేట్ చేయాలనుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉండండి.. చాలా మంది మరొకరు సంతోషంగా ఉంటే భరించలేరు.
* మీ శత్రువులను జయించాలనుకుంటే వారి ముందు సంతోషంగా ఉండండి చాలు. చాలా మంది మరొకరు సంతోషంగా ఉంటే భరించలేరు.
వారే ఆనందంగా ఉంటారు
* చావు ఏ క్షణంలోనైనా రావొచ్చని తెలుసుకున్న వాడే ప్రతి నిమిషం ఆనందంగా బతకగలడు.
* ఏ రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో అన్నింటికంటే పెద్ద రిస్క్.
* హోటల్‌లో పక్కోడి ప్లేట్‌లో ఉన్న టిఫిన్ బాగున్నట్లు అనిపించినట్లే. పక్కోడి జీవితం కూడా బాగుందని అనిపిస్తుంది.
* సమస్యలు, బాధలు ఉన్నాయనుకుంటే ఉంటాయి. లేవనుకుంటే ఉండవు.
* నేను చెప్పేది నిజం కాదు, మీరు నమ్మితే అది నిజం.