ఈ రెస్టారంట్ ఓనర్లు మన టాలీవుడ్ స్టార్సే..!

Published : Feb 27, 2019, 11:36 AM IST

టాలీవుడ్ తారలు సినిమాలు చేయడంతో పాటు సైడ్ బిజినెస్ లు కూడా చేస్తుంటారు. అలా చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొందరు నగల వ్యాపారాలు చేస్తుంటే, మరికొందరు హోటల్ బిజినెస్ లు చేస్తున్నారు.

PREV
111
ఈ రెస్టారంట్ ఓనర్లు మన టాలీవుడ్ స్టార్సే..!
టాలీవుడ్ తారలు సినిమాలు చేయడంతో పాటు సైడ్ బిజినెస్ లు కూడా చేస్తుంటారు. అలా చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొందరు నగల వ్యాపారాలు చేస్తుంటే, మరికొందరు హోటల్ బిజినెస్ లు చేస్తున్నారు. టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలకు హైదరాబాద్ లో రెస్టారంట్ లు ఉన్నాయి. వారెవరో ఒకసారి చూద్దాం!

211
నాగార్జున - ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్
నాగార్జున - ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్
311
అల్లు అర్జున్ - హై లైఫ్ అండ్ బి డబ్స్
అల్లు అర్జున్ - హై లైఫ్ అండ్ బి డబ్స్
411
నవదీప్ - బిపిఎం(బీట్స్ పర్ మినిట్)
నవదీప్ - బిపిఎం(బీట్స్ పర్ మినిట్)
511
శర్వానంద్ - బీంజ్ కాఫీ షాప్
శర్వానంద్ - బీంజ్ కాఫీ షాప్
611
సందీప్ కిషన్ - వివాహ భోజనంబు
సందీప్ కిషన్ - వివాహ భోజనంబు
711
సురేందర్ రెడ్డి - ఉలవచారు
సురేందర్ రెడ్డి - ఉలవచారు
811
శశాంక్ - మాయాబజార్
శశాంక్ - మాయాబజార్
911
నీరజ కోన - టి గ్రిల్
నీరజ కోన - టి గ్రిల్
1011
ఎస్.ఎస్.కార్తికేయ - సర్క్యూట్ డ్రైవ్ ఇన్
ఎస్.ఎస్.కార్తికేయ - సర్క్యూట్ డ్రైవ్ ఇన్
1111
మంచు లక్ష్మి - జూనియర్ కుప్పన్న
మంచు లక్ష్మి - జూనియర్ కుప్పన్న
click me!

Recommended Stories