Published : Feb 26, 2019, 05:25 PM ISTUpdated : Feb 26, 2019, 05:31 PM IST
వెండితెరపై డైలాగులతో హీట్ పెంచే నటీనటులు ఇండియన్ ఆర్మీ పై ప్రస్తుతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలాగే డైలాగ్స్ తో ఫైరింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పాక్ కు గట్టి వార్నింగ్ కూడా ఇస్తున్నారు.

219
బాలకృష్ణ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ధైర్యం యావత్ భారత దేశానికే గర్వకారణం.. మేరా భారత్ మహాన్! జై హింద్...

319
రామ్ చరణ్: ఇండియన్ ఆర్మీ గర్వపడేలా చేశారు.. ప్రతీకార దెబ్బ

419
వరుణ్ తేజ్: సెల్యూట్ ఇండియన్ ఫోర్స్
వరుణ్ తేజ్: సెల్యూట్ ఇండియన్ ఫోర్స్
519
నిఖిల్: హాట్ హాట్ రివెంజ్
నిఖిల్: హాట్ హాట్ రివెంజ్
619
రామ్ గోపాల్ వర్మ:ఏయ్ పాకిస్తాన్... నువ్వు ఒక్కటి కొడితే.. మేము నాలుగు తగిలిస్తాం

719
అక్కినేని అఖిల్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సెల్యూట్.. దేశం గర్వపడుతోంది.