నా కాళ్లపై నేను నిలబడి, బిజినెస్ చేసుకుని, ఆర్థికంగా బలపడగలిగే శక్తి ఉన్న స్త్రీని. అలాగే అన్యాయాలను ఎదిరించే మహిళను. సమాజంలోని పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉండటానికి అంగీకరించని మహిళను. కానీ ఇవ్వన్నీ ఎలాంటి కారణాలు లేకుండా నాపై ఉన్న అభిప్రాయలు.