వైరల్‌ ఫోటోలు: దగ్గుబాటి ఫ్యామిలీ సంబరాలు.. పూజలో కొత్త జంట రానా - మిహీకా

Published : Aug 11, 2020, 09:31 AM IST

ఆగస్టు 8న కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది అతిథుల మధ్య రానా మిహీకాల వివాహ వేడుక జరిగింది. పెళ్లి తరువాత తంతు కూడా సాంప్రదాయ బద్ధంగా జరుగుతోంది. పెళ్లి తరువాత రానా మిహీకాలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

PREV
16
వైరల్‌ ఫోటోలు: దగ్గుబాటి ఫ్యామిలీ సంబరాలు.. పూజలో కొత్త జంట రానా - మిహీకా

దగ్గుబాటి వారసుడు, యంగ్ హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటి వాడు అయ్యాడు. లాక్‌ డౌన్‌ సమయంలోనే తన ప్రియురాలిని ఫ్యామిలీకి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు రానా. వెంటనే పెద్దలు మాట్లాడేసుకోవటం పెళ్లి ఏర్పాట్లు చేయటం పెళ్లి చేసేయటం అన్ని త్వరత్వరగా జరిగిపోయాయి.

26

ఆగస్టు 8న కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది అతిథుల మధ్య రానా మిహీకాల వివాహ వేడుక జరిగింది. పెళ్లి తరువాత తంతు కూడా సాంప్రదాయ బద్ధంగా జరుగుతోంది. పెళ్లి తరువాత రానా మిహీకాలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఆగస్టు 8న కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది అతిథుల మధ్య రానా మిహీకాల వివాహ వేడుక జరిగింది. పెళ్లి తరువాత తంతు కూడా సాంప్రదాయ బద్ధంగా జరుగుతోంది. పెళ్లి తరువాత రానా మిహీకాలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

36

ఈ ఫోటోల్లో మిహీకా గ్రీన్‌, గోల్డ్‌ కాంబినేషన్‌లో రూపొందించిన హ్యాండ్లూ సారీలో అందంగా కనిపించింది. రానా పద్దతిగా పంచెతో పూజాలో పాల్గొన్నాడు. కొత్త జంటతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా పొందూరు ఖద్దరు డ్రస్‌లు ధరించి సాంప్రధాయ బద్ధంగా కనిపించారు.

46

ఈ పూజకు సంబంధించిన ఫోటోలు సమంత సోషల్ మీడియా వేదిక రిలీజ్ చేసింది. ఈ వేడుకలో రానా, మిహీకాలతో పాటు సురేష్ బాబు, వెంకటేష్‌లు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగచైతన్య, సమంతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

56
66
click me!

Recommended Stories