మెగా ఫ్యామిలీలో సంబరాలు .. సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. క్లింకార పుట్టడంతో వారింట శుభకార్యాలు, శుభాలు వరుసగా జరుగుతున్నాయి. . వరుణ్ తేజ్ ప్రేమ సక్సెస్ అవ్వడంతో పాటు.. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. అంతే కాదు రామ్ చరణ్ బిజినెస్ లలో కూడా చాలా లాభాలు ఆర్జిస్తున్నారట. క్లింకార పుట్టిన తరువాత వాళ్ళ బిజినెస్ లుక కూడా ఊపు అందుకున్నట్టు టాక్ నడుస్తోంది.