మార్పు మన నుంచే మొదలు కావాలన్న మంచి ఉద్దేశంతో తాను ముందుగా కార్లు తీసేసి తరువాత మరొకరి చెప్పాలని ఈ పని చేసినట్టుగా వెల్లడించింది రేణూ దేశాయ్. పెట్రోల్, డీజిల్ కార్లు వాడటం ద్వారా గాలీలో కార్బన్ శాతం పెరిగిపోతుందని, ప్రజల ఆరోగ్యంగా తీవ్రంగా దెబ్బతింటుందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది.