రియా సుశాంత్ డబ్బు వాడుకుందని, కుటుంబ సభ్యులు కూడా సుశాంత్‌ను కలవకుండా అడ్డుకుందని, అతడిని మానసికంగా వేదించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రియా మీద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవిలపై రెండు సార్లు విచారించారు.