మరోవైపు తమిళంలో ఏకంగా ఆరు సినిమా చేస్తుండటం విశేషం. `కరుంగాపియమ్`, `సూర్పనగై`, `బార్డర్`, `కల్లపార్ట్`, `ఫ్లాష్ బ్యాక్` సినిమాలు చేస్తుంది. ఇవన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. సినిమాలతోపాటు ఐదు వెబ్ సిరీస్ చేయడం విశేషం. ఇప్పటికే నాలుగు రిలీజ్ కాగా, `ఫార్జీ` అనే హిందీ వెబ్ సిరీస్ రిలీజ్కి రెడీగా ఉంది.