కోట్‌ విప్పేసి బ్రా అందాలను చూపిస్తూ రెచ్చగొడుతున్న రామ్‌ హీరోయిన్‌.. ఇదెక్కడి తెగింపు

Published : Jun 25, 2022, 11:01 AM IST

రామ్‌ హీరోయిన్‌ మాళవిక శర్మ అందాలు ఆరబోస్తూ సోషల్‌ మీడియా అభిమానులకు విజువల్‌ ట్రీట్‌నిస్తుంటుంది. సినిమా ఛాన్స్ ల కోసం ఆమె స్కిన్‌ షో విషయంలో తగ్గేదెలే అంటోంది. 

PREV
16
కోట్‌ విప్పేసి బ్రా అందాలను చూపిస్తూ రెచ్చగొడుతున్న రామ్‌ హీరోయిన్‌.. ఇదెక్కడి తెగింపు

టాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది మాళవిక శర్మ(Malvika Sharma). `నేల టికెట్టు`, `రెడ్‌` చిత్రాలతో అదే విషయాన్ని చాటుకుంది. బోల్డ్ ఫోటో షూట్లతో అది మరింతగా చాటుకుంది. ఆమె గ్యాప్‌ ఇచ్చినా అంతకు మించి అనేలా హాట్‌ షో చేస్తుంటుంది. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంటుంది. 
 

26

తాజాగా మళ్లీ రెచ్చిపోయింది హాట్‌ అందాల తార మాళవిక శర్మ(Malvika Sharma Hot Photos). ఆమె కోట్‌ విప్పేసి బ్రా అందాలు చూపిస్తూ నెటిజన్లని రెచ్చగొడుతుంది. ఆమె రోజుకో నయా పిక్స్ తో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. బ్లాక్‌ బ్రాలో అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. దీనికి తోడు కిల్లింగ్‌ లుక్స్ తో మరింతగా మెస్మరైజ్‌ చేస్తుంది మాళవిక. 
 

36

ప్రస్తుతం ఈ అందాల భామ పంచుకున్న బోల్డ్ ఫోటోలు, డేరింగ్‌ పోజులు అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడిప్పుడే టెంపరేచర్‌ తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్‌లో మాత్రం టెంపరేచర్‌ అమాంతం పెంచేస్తుంది. 

46

రవితేజతో `నేల టికెట్టు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ ముంబయి భామ. ఇందులో మాస్‌ మహారాజాకి అదిరిపోయే జోడీగా ఆకట్టుకుంది. ఎనర్జిటిక్‌గా, అందాల ఆరబోతలో తగ్గేదెలే అనిపించేలా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సినిమా పరాజయం చెందినా మాళవికపై అందరి దృష్టి పడింది. 

56

ఆ తర్వాత మాళవికకి ఇంప్రెస్‌ అయిన రామ్‌ పోతినేని `రెడ్‌` చిత్రంలో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇందులో ఆమె గ్లామర్‌ బ్యూటీగా మెరిసింది. మరోసారి ఆకట్టుకుంది. కానీ ఆ చిత్రం కూడా పరాజయం చెందడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయి.  మరోవైపు మాళవిక ఎల్‌ఎల్‌బీ చేసింది. లాయర్‌గా ఇటీవల పట్టాని కూడా పొందింది. సినిమాల్లో వచ్చిన గ్యాప్‌లో లాయర్‌ డిగ్రీ పూర్తి చేసుకుని, ఆ దిశగానూ రాణించాలనే ప్రయత్నం చేసింది. అయితే మళ్లీ ఇప్పుడు సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. 

66

తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ ఇప్పుడు `కాఫీ విత్‌ కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. మళ్లీ ఆమె హీరోయిన్‌గా బిజీ కావాలనుకుంటుంది. అందులో భాగంగానే తన అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్‌ పిక్స్ నిపంచుకుంటూ మేకర్స్ కి ఎట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ అమ్మడి అందానికి ఫిదా అయి మేకర్స్ ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories