'హోమ్‌బౌండ్' సినిమాలో ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కోవిడ్ 19 లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల ప్రయాణం, స్నేహం ఆధారంగా తీశారు. ఈ సినిమా 98వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపికైంది.