రవితేజ `విక్రమార్కుడు` చైల్డ్ ఆర్టిస్టు నేహాతోట ఇప్పుడెలా ఉందంటే.. అస్సలు గుర్తుపట్టలేరు..

Published : Jan 30, 2021, 10:43 AM ISTUpdated : Jan 30, 2021, 12:07 PM IST

మాస్‌ మహారాజా రవితేజ కెరీర్‌లో మైలురాయిలాంటి చిత్రం `విక్రమార్కుడు`. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇందులో తండ్రికూతుళ్ల మధ్య సెంటిమెంట్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నేహ బాగా ఆకట్టుకుంది. మరి ఇప్పుడా నేహ ఎలా ఉందో తెలుసా? ఇప్పుడామెని చూస్తే అస్సలు గుర్తుపట్టేలేరనే చెప్పాలి.   

PREV
18
రవితేజ `విక్రమార్కుడు` చైల్డ్ ఆర్టిస్టు నేహాతోట ఇప్పుడెలా ఉందంటే.. అస్సలు గుర్తుపట్టలేరు..
బాలనటి నేహా అసలు పేరు నేహా తోట. ఈ అమ్మాయి చాలా పెదదైపోయింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్య చేస్తుంది.
బాలనటి నేహా అసలు పేరు నేహా తోట. ఈ అమ్మాయి చాలా పెదదైపోయింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్య చేస్తుంది.
28
అయితే రాజమౌళి, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన `విక్రమార్కుడు` చిత్రంలో బాలనటిగా ఆకట్టుకున్న నేహ.. ఆ సినిమా అమ్మ పాట అంటూ ఆడియెన్స్ గుండెల్ని పిండేసింది.
అయితే రాజమౌళి, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన `విక్రమార్కుడు` చిత్రంలో బాలనటిగా ఆకట్టుకున్న నేహ.. ఆ సినిమా అమ్మ పాట అంటూ ఆడియెన్స్ గుండెల్ని పిండేసింది.
38
తర్వాత `రక్ష`, `అనసూయ`, `రాముడు, `ఆదివిష్ణు`, `సర్కార్‌` వంటి చిత్రాల్లో నటించింది.
తర్వాత `రక్ష`, `అనసూయ`, `రాముడు, `ఆదివిష్ణు`, `సర్కార్‌` వంటి చిత్రాల్లో నటించింది.
48
అమెరికాలోని ఫ్లోరిడాలో తెలుగు ఫ్యామిలీలో జన్మించిన నేహా..కొన్నాల్లు చైల్డ్ ఆర్టిస్టుగా చేసి ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.
అమెరికాలోని ఫ్లోరిడాలో తెలుగు ఫ్యామిలీలో జన్మించిన నేహా..కొన్నాల్లు చైల్డ్ ఆర్టిస్టుగా చేసి ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.
58
పూర్తిగా స్టడీస్‌పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆమెరికాలోని ఓ యూనివర్సిటీలో బిజినెస్‌ మేనెజ్‌మెంట్‌ చేస్తుంది.
పూర్తిగా స్టడీస్‌పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆమెరికాలోని ఓ యూనివర్సిటీలో బిజినెస్‌ మేనెజ్‌మెంట్‌ చేస్తుంది.
68
ఈ సందర్భంగా తాను పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా తాను పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.
78
అయితే నేహాతోట మాత్రం అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. చాలా లావెక్కింది. బొద్దుగా ఉంది.
అయితే నేహాతోట మాత్రం అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. చాలా లావెక్కింది. బొద్దుగా ఉంది.
88
కాలేజ్‌ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా దిగిన ఫోటోలు పంచుకోగా అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కాలేజ్‌ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా దిగిన ఫోటోలు పంచుకోగా అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories