మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి పుట్టిన రోజు శుక్రవారం నిర్వహించారు. మెగా ఫ్యామిలీ సమక్షంలో ఆమె బర్త్ డే వేడుక జరిగింది. ఇందులో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, సురేఖ, అలాగే చిరంజీవి చెల్లెల్లు పాల్గొన్నారు. తాజాగా ఈ ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకుని ఎమోషనల్ అయ్యారు నాగబాబు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ఓ వీడియోని పంచుకున్నారు చిరంజీవి. అమ్మతో కూడిన పలు అరుదైన ఫోటోలను జోడించి రూపొందించిన వీడియో అది. ప్రస్తుతం ఈ వీడియో సైతం విశేషంగా ఆకట్టుకుంటుంది.

218
ఈ సందర్భంగా నాగబాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. `కొంత మంది మనకు అనంతమైన ఆనందాన్నిస్తుంటారు. కొన్ని సందర్భాలు సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ అవన్నీ మేం ఈ రోజు అనుభవించడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి అసలైన కారణం నువ్వే అమ్మ. నీ పుట్టిన రోజు మాకు ఎప్పటికీ గుర్తిండిపోయే, పూర్తికానీ ఓ పండుగ అమ్మ` అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నాగబాబు.

318
ఈ సందర్భంగా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ వాళ్లమ్మ అంజనాదేవితో ఉన్న అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

418
తల్లిదండ్రులతో వెంకట్రావు, అంజనాదేవిలతో నాగబాబు, చిరంజీవి, పవన్, ఇద్దరు సిస్టర్స్. మరోవైపు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన చిరంజీవి `ఆచార్య` టీజర్ సోషల్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఇది ఐదు మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని సంపాదించింది. మరిన్ని వ్యూస్‌తో దూసుకుపోతుంది.