గత 5 ఏళ్లలో రవితేజ దాదాపు 10 సినిమాల్లో నటించారు. వాటిలో 3 సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి, మిగతావి డిజాస్టర్లుగా నిలిచాయి. ఆయన సినిమాలు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఫ్లాప్ అయ్యాయి. వీటిలో చాలా వరకు కనీసం బడ్జెట్ కూడా రికవరీ చేయలేకపోయాయి.