మినీ ఆరేంజ్‌ స్కర్ట్ లో రష్మిక అందాల రచ్చ.. క్లీవేజ్‌ షో, థైస్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న హాట్‌ బ్యూటీ

Published : Dec 05, 2022, 07:58 PM IST

రష్మిక మందన్నా ఇప్పుడు ఏం చేసినా రచ్చే అవుతుంది. ముఖ్యంగా ఆమె అందాల ట్రీట్‌ అదిరిపోయేలా ఉంటుంది. గ్లామర్‌ డోస్‌లో హద్దులు చెరిపేస్తూ తరచూ నెట్టింట రచ్చ చేస్తుంది. 

PREV
112
మినీ ఆరేంజ్‌ స్కర్ట్ లో రష్మిక అందాల రచ్చ.. క్లీవేజ్‌ షో, థైస్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న హాట్‌ బ్యూటీ

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఆరెంజ్‌ డ్రెస్‌లో మెరిసింది. మినీ స్కర్ట్ లో హోయలు పోయింది. మోకాళ్లపైకున్న డ్రెస్‌లో హాట్‌ థైస్‌ చూపించింది. మరోవైపు బిగువైన బ్లౌజ్‌లో క్లీవేజ్‌ అందాల విందు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకోగా ఆకట్టుకుంటున్నాయి. 

212

అయితే ఓ యాడ్‌లో భాగంగా ఇలా మినీ స్కర్ట్ లో మెరిసింది. `అగోడా ఇండియా` ఆ ట్రావెలింగ్‌ సంస్థ ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇలా ఆరెంజ్‌ డ్రెస్‌లో మెరిసింది. అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోతోపాటు పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

312

దీంతోపాటు `ఎల్లీ` అనే మేగజీన్‌ కోసం రష్మిక మైండ్‌ బ్లోయింగ్‌ పోజులిచ్చింది. పొట్టి దుస్తులు ధరించి పిచ్చెక్కించే పోజులిచ్చింది. థండర్‌ థైస్‌తో కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. నెట్టింట హీటు పెంచింది. లేటెస్ట్ గా రష్మిక నయా పోజులు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. 
 

412

రష్మిక మందన్నా రాను రాను మరింత బోల్డ్ గా మారిపోతుంది. ఆమె అందాలు ఆరబోయడంలో బౌండరీలు బ్రేక్‌ చేస్తూ కనువిందు చేస్తుంది. వరుసగా ఆమె పంచుకునే ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతోపాటు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

512

రష్మిక మందన్నా వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తుంది. తెలుగులో `పుష్ప2` చిత్రీకరణ జరుపుకుంటోంది.

612

 మొదటి భాగం రష్యాలో ఈ నెల 8న విడుదలకాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్‌, సుకుమార్‌ వంటి టీమ్‌తో కలిసి రష్యాలో సందడి చేసింది. ప్రమోషన్‌లో బిజీగా గడిపారు. అక్కడి వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది రష్మిక. 

712

ఇక హిందీలో ఆమె నటించిన తొలి చిత్రం `గుడ్‌బై` విడుదలైంది. ఇటీవల అది ఓటీటీలో విడుదలైంది. మరోవైపు ఇప్పుడు ఆమె `యానిమల్‌`, `మిషన్‌ మజ్ను`చిత్రాల్లో నటిస్తుంది. `మిషన్‌ మజ్ను` విడుదలపై సస్పెన్స్ నెలకొంది. 

812

ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి `వారసుడు` చిత్రంతో రాబోతుంది రష్మిక. ధళపతి విజయ్‌తో కలిసి ఆమె నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతికి తమిళం, తెలుగులో రిలీజ్‌ కాబోతుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 
 

912

మరోవైపు రష్మిక ఇప్పుడు ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందట. మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ సినిమాలో ఈ అమ్మడిచేత స్పెషల్‌ సాంగ్‌ చేయించబోతున్నారట. మరి అందుకు ఒప్పుకుంటుందా? లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే మహేష్‌తో రష్మిక ఐటెమ్‌ సాంగ్‌ అనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

1012

`ఎల్లి` మ్యాగజీన్‌ కోసం రష్మిక మందన్నా హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

1112

`ఎల్లి` మ్యాగజీన్‌ కోసం రష్మిక మందన్నా హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

1212

`ఎల్లి` మ్యాగజీన్‌ కోసం రష్మిక మందన్నా హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories