ఆ వీడియో క్లిప్ నెట్టింట చేరి సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ఒక్కరోజులోనే దేశ వ్యాప్తంగా చుట్టిన ఈ వీడియో ప్రియా ప్రకాశ్ వారియర్ కు బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లను అందుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి.