క్లోజప్‌లో క్లీవేజ్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న రష్మిక మందన్నా.. తెలంగాణ యాసలో డైలాగ్‌ చెబుతూ రచ్చ..

Published : Jul 11, 2023, 02:35 PM IST

రష్మిక మందన్నా.. చిలిపి చేష్టాలతో, క్యూట్‌ అందాలతో అలరిస్తుంది. హై ఎనర్జిటిక్‌ యాక్టివిటీస్‌తో ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ కి మాత్రం నిత్యం టచ్‌లో ఉంటుంది. వారితో చాట్‌ చేస్తూ అలరిస్తుంది. 

PREV
16
క్లోజప్‌లో క్లీవేజ్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న రష్మిక మందన్నా.. తెలంగాణ యాసలో డైలాగ్‌ చెబుతూ రచ్చ..

తాజాగా నేషనల్‌ క్రష్‌ అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అంకాదు ఈ సందర్భంగా అదిరిపోయే డాన్సులు చేసింది. మరోవైపు తెలంగాణ యాసలో మాట్లాడి అభిమానుల మనసు దోచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చెప్పిన ఆసక్తికర విషయాలు, తన ఇష్టాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

26

ఇందులో రష్మిక ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, తనకు ఆరు భాషలు తెలుసని చెప్పింది. ఇష్టమైన ప్రదేశం, తాను ఎక్కువగా సంతోషంగా ఉండే ప్లేస్‌ కూర్గ్ లో ఉన్న ఇళ్లు అని చెప్పింది. మరోవైపు ఇష్టమైన ఫుడ్‌ గురించి చెబుతూ.. కొరియన్‌ ఫ్రైడ్‌ చికెన్‌ ఇష్టమని తెలిపింది.
 

36

అలాగే తెలంగాణ యాసలో డైలాగ్‌ చెప్పమని హైదరాబాద్‌ అభిమాని అడిగిన ప్రశ్నకి రష్మిక స్పందిస్తూ, `నమస్తే.. ఎట్ల ఉన్నరు, వచ్చేశెయ్‌ రి, మస్తుంది, నీ యమ్మ..ఏంది, కొడదాం.. `అంటూ చెప్పింది. ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 
 

46

ఈ సందర్భంగా ఆమె తన ఫేవరేట్‌ సాంగ్‌కి డాన్సు చేసింది.ఈ వీడియో సైతం నెట్టింట రచ్చ చేస్తుంది. ఇంకోవైపు కన్నడలో, తమిళంలోనూ మాట్లాడింది. ఫ్యాన్స్ ని హ్యాపీ చేసింది. తను హ్యాపీ అయ్యింది. రష్మిక తరచూ తన అభిమానులతో ఇలా చాట్‌ చేస్తూ వారికి మరింత దగ్గరవుతుంది. 
 

56

ఈ సందర్బంగా రష్మిక లుక్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఆమె క్లోజప్‌ షాట్‌లో క్లీవేజ్‌ అందాలతో అలరిస్తుంది. స్ట్రీవ్‌ లెస్‌ డ్రెస్‌లో అలరిస్తుంది. ఇదంతా ముంబయిలో షూటింగ్‌ టైమ్‌లో చేసింది. అక్కడ షూటింగ్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరుకుంది రష్మి. ఇందులో ఆమె బ్లాక్‌ చుడీదార్‌లో కనిపించింది. రష్మిక అందం మరింత క్యూట్‌గా మారింది.
 

66

`పుష్ప2` షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిందీ నేషనల్‌ క్రష్‌. ప్రస్తుతం ఆమె `పుష్ప2`తోపాటు నితిన్‌-వెంకీ కుడుముల మూవీ చేస్తుంది. తెలుగు, తమిళంలో `రెయిన్‌బో` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం చేస్తుంది. హిందీలో `యానిమల్‌` మూవీలో నటిస్తుందీ అందాల భామ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories