ప్రస్తుతం పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ చిత్రంలో నటిస్తుంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతుంది. భారీగా అంటే అంతా ఇంతా కాదు.. దాదాపు 12000 స్క్రీన్స్ లో పుష్ప సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈసినిమాలో రష్మిక మందన్నకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.