టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నా అందం, క్యూట్‌నెస్ మేళవింపుతో ఉంటుంది. చిన్నప్పుడు మరింత క్యూట్‌గా ఉందీ భామ. తాజాగా తన చైల్డ్ వుడ్ అన్‌సీన్ ఫోటోని పంచుకుంది రష్మిక. క్యూట్‌గా ఉన్న ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.
రష్మిక చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో ఇప్పుడూ అంతేలా ఉంది. ఆమె ఏమాత్రం మారలేదు. తగ్గలేదు.

210
ఇప్పుడు కాస్త క్యూట్‌నెస్‌తోపాటు హాట్‌నెస్ కూడా పెరిగింది. అందుకే కుర్రాళ్ల మతిపోగొడుతుంది. అభినయంతో మెప్పిస్తుందీ భామ.

310
ప్రస్తుతం సౌత్‌లోనే కాకుండా, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కూడా దుమ్మురేపుతున్న రష్మిక ఈ అన్‌సీన్ క్యూట్ ఫోటోని తాజాగా ఆమె పంచుకోగా అది వైరల్ అవుతుంది.

410
ఈ ఫోటోని పంచుకుంటూ `కరోనా ఇలా బయలు దేరడానికి సిద్ధంగా ఉంది` అని పేర్కొంది రష్మిక.

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటిస్తుంది. హిందీలోకి ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలు చేస్తుంది రష్మిక.