రోజాకి, `జబర్దస్త్`కి బిగ్‌ షాక్‌.. ఇంద్రజ లేకపోతే ఛానెల్‌ కట్‌ చేస్తామంటూ ఫ్యాన్స్ హెచ్చరికలు!

Published : May 21, 2021, 09:04 PM IST

`జబర్దస్త్` షోకి, జడ్జ్ రోజాకి పెద్ద షాక్‌ తగిలింది. ఈ కామెడీ షో అభిమానులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రజ లేకపోతే ఏకంగా ఛానెల్‌నే కట్‌ చేయించుకుంటామని ఆల్టిమేటం ఇస్తున్నారు. దీంతో రోజుకి రీఎంట్రీతోనే చేదు అనుభవం ఎదురవుతుంది. 

PREV
18
రోజాకి, `జబర్దస్త్`కి బిగ్‌ షాక్‌.. ఇంద్రజ లేకపోతే ఛానెల్‌ కట్‌ చేస్తామంటూ ఫ్యాన్స్ హెచ్చరికలు!
`జబర్దస్త్` కామెడీ షోకి మనోతోపాటు రోజా జడ్జ్ లుగా ఉంటున్నారు. ఇటీవల రోజా అనారోగ్య కారణంగా కొన్ని రోజులు షోని వదిలేశారు. ఆమె స్థానంలో నటి ఇంద్రజని జడ్జ్ గా తీసుకొచ్చారు. వచ్చిన కొన్ని రోజుల్లోనే భారీ ఫాలోయింగ్‌ని పెంచుకుంది ఇంద్రజ.

28
ఇంద్రజ నవ్వులకు జబర్దస్త్ ఫ్యాన్స్ మొత్తం ఫిదా అయ్యారు. ఆమె నవ్వితే చాలనుకునే అభిమానులున్నారు. అంతేకాదు కమెడీయన్ల స్కిట్ల కంటే ఇంద్రజ నవ్వులే హైలైట్‌ చేసేవారు నిర్వహకులు. అభిమానులు కూడా ఆమె నవ్వులు చూసేందుకైనా షోని చూసే వారు పెరిగారట.

38
చాలా మంది ఈ కామెడీ షో కింద కామెంట్లు పెట్టేవారు. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఇంద్రజ నవ్వులకు లైకులు కొట్టేవారు. అభిమానులే కాదు, ఇంద్రజ కూడా తనకు సినిమాల్లో కంటే `జబర్దస్త్‌`తోనే మంచి గుర్తింపు వచ్చిందని, ఇరవై ఏళ్లల్లో రానిది ఇప్పుడు ఈ షోతోనే వచ్చిందని చెప్పింది.

48
అయితే ఇప్పుడు అనారోగ్యం నుంచి కోలుకున్న రోజా రీఎంట్రీ ఇచ్చారు. నెక్ట్స్ ఎపిసోడ్‌ నుంచి ఇంద్రజ స్థానంలో రోజా జడ్జ్ గా వ్యవహరించబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగావిడుదలైంది. ఇందులో ఇంద్రజ స్థానంలో రోజా కనిపిస్తున్నారు. రీఎంట్రీ అదిరిపోయేలా ఉండాలని రోజా రెచ్చిపోయి కమెడీయన్లపై పంచ్‌ల వర్షం కురిపిస్తుంది.

58
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇంద్రజ అభిమానులు, చాలా వరకు `జబర్దస్త్` అభిమానులు ఇంద్రజ లేని లోటుని ఫీలవుతున్నారు. ఇంద్రజని చాలా మిస్‌ అవుతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రోమో వీడియో కింద మొత్తం దాదాపు 90శాతం ఇంద్రజ మిస్సింగ్‌ అనే కామెంట్లతోనే నిండిపోయింది.

68
ఇంద్రజని తీసుకురావాలని, ఆమెని కనీసం ఒక్క షోలోనైనా జడ్జ్ గా ఉంచాలని కోరుకుంటున్నారు. `జబర్దస్త్`తోపాటు `ఎక్స్ ట్రా జబర్దస్త్` కూడా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండింటింలో ఏదో ఒక షోకి ఇంద్రజని జడ్జ్ గా కొనసాగించాలనే డిమాండ్‌ పెరుగుతుంది.

78
ఈ విషయంలో ఈటీవీకి, `జబర్దస్త్` నిర్వహకులు మల్లెమాలకి, రోజాకి షాక్‌ తగిలినట్టయ్యింది. కొందరైతే రోజా వద్దు ఇంద్రజే ముద్దు అంటూ కామెంట్లు చేయడం విశేషం. ఇంద్రజ లేకపోతే `ఈటీవీ`ఛానెల్‌ చందాని తొలగిస్తామని, ఛానెల్‌ని చూడమని హెచ్చరిస్తున్నారు అభిమానులు. దీంతో ఇప్పుడు `జబర్దస్త్` నిర్వహకులకు కొత్త తలనొప్పి మొదలైంది.

88
మరి అభిమానుల కోరికని పరిగణలోకి తీసుకుని ఒక్కషోకైనా ఇంద్రజని కొనసాగిస్తారా? లేక రోజాతోనే రన్‌ చేయిస్తారా? అన్నది చూడాలి. కానీ ఇంద్రజ వచ్చిన అనతి కాలంలోనే ఈ రేంజ్‌లో అభిమానాన్ని ఏర్పర్చుకోవడం, టీవీ ఆడియెన్స్ కి దగ్గరవడం గొప్ప విషయమనే చెప్పాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories