రణబీర్ తో లిప్ లాక్ కి.. సెపరేట్ గా ఛార్జ్ చేసిన రష్మిక..? ఎంత వసూలు చేసిందంటే..?

First Published | Oct 15, 2023, 8:38 AM IST

రీసెంట్ గా రణ్ బీర్ కపూర్ తో ఘాటు ముద్దుతోకాక రేపింది రష్మిక మందన్నా(Rashmika). ఇంత స్ట్రాంగ్ గా స్క్రీన్ మీద కిస్  సీన్ చేయడం ఆమెకు ఇదే మొదటి సారి. మరి ఈ ముద్దు సీన్లకు కన్నడ ముద్దుగుమ్మ సపరేట్ చార్జ్ వేసిందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎంత వసూలు చేసిందని అంటున్నారంటే..? 
 

రష్మిక మందన్నా మంచి ఫామ్ లో ఉంది. వరుస సినిమాలతో దడదడలాడించేస్తోంది. ఇటు సౌత్.. అటు నార్త్.. వరుసగా స్టార్ హీరోల సరసన మెరుస్తూ.. స్టార్ ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈక్రమంలో ఆమె ఇప్పుడిప్పుడే కాస్త బోర్డర్లు దాటుతూ.. కెరీర్ కు హాట్ కోటింగ్ ఇస్తోంది. ఎక్స్ పోజింగ్ వరకూ ఎప్పుడూ ఉండేదే.. కాని హీరోలతో ఘాటు రొమాన్స్ కు సై అంటూ..ఫస్ట్ గేర్ వేసేసింది బ్యూటీ. 

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో  టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ ఏనిమల్. పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ దక్కించున్న అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి ఎనిమల్. రణబీర్ కపూర్ ను డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తూ.. అర్జున్ రెడ్డిని మంచి తెరకెక్కిస్తున్నాడు  సందీప్ రెడ్డి వంగ. ఈమూవీలో హీరోయిన్ గా రష్మిక నటించింది. 


 అర్జున్ రెడ్డి ,కబీర్ సింగ్, లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సందీప్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఈమూవీపై ఎక్స్ పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే  రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్.. ఫస్ట్  లిరికల్ వీడియో సాంగ్ మరోసారి సందీప్ మార్క్ ను చూపించేలా చేశాయి. దాంతో  ఈ రెండు అప్ డేట్స్ కు ఆడియన్స్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. 

కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ లో కూడా ఈ రెండు ప్రమోషనల్ కంటెంట్ వీడియోలు చిత్రం పై అంచనాలను పదింతలు రెట్టింపు చేసింది. ఇక పోతే సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన రణబీర్ కపూర్ తో రొమాన్స్ లో రెచ్చిపోయింది.

 మొదటి లిరికల్ వీడియో సాంగ్ లో రష్మిక రణబీర్ కపూర్ తో స్ట్రాంగ్ కిస్సులు రష్మికలోని రెండోయాంగిల్ ను అందరికి పరిచయం చేశాయి. రణ్ బీర్ తో పెదాలను ఘాటుగా ముద్దాడటం  చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఈమధ్య ఇలా ఘాటు సన్నివేశాలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది రష్మిక మందన్న. సౌత్ లో ఇంత  బోల్డ్ గా ఆమె ఎప్పుడూ కనిపించలేదు. బాలీవుడ్ గాలి గట్టిగా తగిలినట్టుంది. అక్కడికి చేయడంతో.. గరం గరం కిస్సుల వరకూ వచ్చింది..ఇక నెక్ట్స్ ఎంత వరకూ వెళ్తుందా అని ఆడియన్స్ గుసగుసలాడుకుంటున్నారు. 

animal

ఇక రష్మిక ఇలా లిప్ లాక్ సీన్లకు సెపరేట్ గా రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఒక్కో లిప్ లాక్ సన్నివేశం కి నిర్మాత  రష్మిక కి 20 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ కాకుండా అదనంగా ఇస్తాడట. అలా సినిమాలో ఎన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయో అన్ని 20 లక్షల రూపాయిలు అదనంగా అందుకుంది అన్నమాట. 
 

ANIMAL -Ranbir Kapoor, Rashmika

ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఘాటు సన్నివేశానికి వేరుగా వసూలుచేస్తుందట. ఈలెక్కన ఆమె ఎనిమల్ కోసం గట్టిగానే వసూలు చేసిందంటున్నారు సినీ జననాలు.. ఇక ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే కన్నడ భామ ముద్దుకు ఇంతా అని వసూలు చేసిందా..?  

Latest Videos

click me!