Rashmika Mandanna: చీరకట్టులో రష్మిక క్లాసీ లుక్.. శ్రీవల్లిని ఇలా చూస్తే కుర్రాళ్లు పులుపెక్కిపోవడం ఖాయం

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 23, 2022, 11:34 AM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది.

PREV
16
Rashmika Mandanna: చీరకట్టులో రష్మిక క్లాసీ లుక్.. శ్రీవల్లిని ఇలా చూస్తే కుర్రాళ్లు పులుపెక్కిపోవడం ఖాయం

నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

 

26

ఛలో చిత్రంలో Rashmika Mandanna అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

 

36

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. 

 

46

రష్మిక తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. చీరకట్టులో రష్మిక మరింత అందంతో వెలిగిపోతోంది. ట్రెండీ డ్రెసుల్లో హాట్ గా కనిపించే రష్మిక చీర కట్టులో అందానికే అందం అనిపిస్తోంది. 

 

56

రష్మికని ఇలా చూస్తే కుర్రాళ్ళు పులుపెక్కిపోవడం ఖాయం. నేను చూడడం లేదని ఓ పులుపెక్కిపోతన్నవట కదా అంటూ పుష్ప చిత్రంలో రష్మిక చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. 

 

66

రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'Pushpa' చిత్రంలో నటించింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 

 

Read more Photos on
click me!

Recommended Stories