తెలుగు, తమిల్ బాషల్లోని పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన అంజలి, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తన కేరీర్ ను మళ్లీ గాడిలోపెట్టింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అయితే అంజలి నటించిన ఫొటో, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసలా మూవీలతో ఆమెకు తగినంత గుర్తింపు రాకపోవడంతో కొంత నిరాశకు గురైంది.