రష్మిక మందన్న ప్రతి సినిమాలో తన ఆన్-స్క్రీన్ స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. ఎత్నిక్, క్యాజువల్ నుంచి రాయల్, పవర్‌ఫుల్ లుక్స్ వరకు అదరగొడుతుంది. కొన్ని సినిమాల్లో ఆమె చూపిన వైవిధ్యం, ఇండియన్ సినిమాలో ఆమెను ఓ టాప్ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలబెట్టింది.
రష్మిక మందన్న తన నటనతోనే కాదు, ఆన్-స్క్రీన్ స్టైల్‌తోనూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. పక్కింటి అమ్మాయి నుంచి యాక్షన్ హీరోయిన్, రాణి, రొమాంటిక్ లీడ్ వరకు.. ప్రతి పాత్రకూ ఓ ప్రత్యేకమైన ఫ్యాషన్ ఐడెంటిటీ ఉంటుంది. పాన్-ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ఆమె ఫిల్మ్ వార్డ్‌రోబ్స్, ఎన్నోసార్లు అభిమానులకు స్ఫూర్తినిచ్చాయి. ప్రతి క్యారెక్టర్‌తో ఆమె స్టైల్ కూడా మారుతూ వస్తోంది.
28
గీత గోవిందం
'గీత గోవిందం'లో ఆమె లుక్స్ చాలా బాగుంటాయి. వైబ్రెంట్ కుర్తాలు, అందమైన ఎత్నిక్ వేర్‌తో సింప్లిసిటీ, సోఫిస్టికేషన్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసింది.
38
పుష్ప
శ్రీవల్లి పాత్రలో రష్మిక పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. చేనేత చీరలు, సంప్రదాయ ఆభరణాలు, జడ అల్లికలు, మ్యూటెడ్ టోన్స్‌తో ఆ పాత్రకు సహజత్వాన్ని తీసుకొచ్చింది.
ఈ సినిమాలో మహారాణి యేసుబాయి పాత్రలో రష్మిక కనిపించనుంది. పైఠానీ చీరలు, మహారాష్ట్ర సంప్రదాయ ఆభరణాలు, ముక్కుపుడక, రాజసంతో కూడిన డ్రేప్స్‌తో రాయల్ ఎలిగెన్స్‌ను ప్రదర్శించింది.
58
రణబాలి
ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ చూస్తే.. ఇందులో ఆమె కాస్ట్యూమ్స్ చాలా డ్రమాటిక్‌గా, కల్చరల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కమాండింగ్ స్టైలింగ్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు కొత్త పవర్‌ను జోడించింది.
68
కాక్‌టెయిల్ 2
ఈ సినిమాలో రష్మిక చిక్, మోడ్రన్ దుస్తుల్లో కనిపించింది. ఆమె గ్లామర్‌కు పాలిష్డ్, సోఫిస్టికేటెడ్ టచ్ ఇచ్చేలా ఈ లుక్స్ ఉన్నాయి.
78
డియర్ కామ్రేడ్
లిల్లీ పాత్రలో రష్మిక లేడ్-బ్యాక్ స్టైల్‌ను ఫాలో అయింది. ఓవర్‌సైజ్డ్ షర్టులు, డెనిమ్, రిలాక్స్‌డ్ కుర్తాలు, సింపుల్ సిల్హౌట్‌లతో ఆమె స్టైల్ అందరికీ సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
88
మైసా
రగ్డ్ స్టైలింగ్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్, యాక్షన్-డ్రివెన్ లుక్‌తో 'మైసా' సినిమా రష్మిక కెరీర్‌లోనే అత్యంత బోల్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో ఒకటిగా నిలవనుంది.