నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అందాల విందులో మరింతగా రెచ్చిపోతుంది. ఇటీవల ఆమె ఫోటో షూట్లే షాకిస్తుంటే, లేటెస్ట్ గా కరణ్ జోహార్ బర్త్ డే బాష్‌లో మరింత హాట్‌గా ముస్తాబై హైలైట్‌గా నిలిచింది.
రష్మిక మందన్నా(Rashmika Mandanna) అందాల విందులో తనకు ఎలాంటి హద్దులు లేవని మరోసారి చాటుకుంది. బ్లాక్ డ్రెస్‌లో హోయలు పోయింది. హాట్ థైస్ చూపిస్తూ, నాభీ సొగసుల విందు వడ్డిస్తూ,స్లీవ్ లెస్ అందాలతో రెచ్చిపోయింది. ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. లేటెస్ట్ గా రష్మిక మందన్నా హాట్ ఫోటోలు (Rashmika Hot Photos) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
28
Rashmika Mandanna at Karan Johar Birthday Party
బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హోస్ట్ కరణ్ జోహార్(Karan Johar 50th Birthday Party) బుధవారం తన 50వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలకు ఆయన పెద్ద పార్టీ ఇచ్చారు. ముంబయిలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌గా కరణ్ బర్త్ డే బాష్ జరిగింది. దీనికి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు భారీగా హాజరయ్యారు.
38
Rashmika Mandanna at Karan Johar Birthday Party
టాలీవుడ్‌లో సెలబ్రిటీల్లో రష్మిక మందన్నాతోపాటు విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు. అలాగే పూరీ జగన్నాథ్, ఛార్మి సందడి చేశారు. ఈసందర్భంగా వారి ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
48
Rashmika Mandanna at Karan Johar Birthday Party
అయితే అందరిలోకెళ్ల రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెఇప్పటికే వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ అనిపించుకుంటుంది. దానికితోడు ఇలా హాట్‌గా రెడీ అయి పార్టీలో సందడి చేయడంతో సెలబ్రిటీలు సైతం రష్మిక హాట్‌నెస్‌కి ఫిదా అవుతుండటం విశేషం.
58
Rashmika Mandanna at Karan Johar Birthday Party
చాలా రోజులుగా రష్మిక అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తుంది. తాను కూడా కమర్షియల్ స్టార్ హీరోయిన్లకి తక్కువ కాదని, కమర్షియల్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. `పుష్ప` సినిమా నుంచి ఆమె ఏ ఈవెంట్‌లో చూసినా హాట్‌గా దర్శనమిస్తుంది. ఆమెని ఇలా చూసి అభిమానులే షాక్ అవుతుండటం విశేషం.
68
హీరోయిన్‌గా లాంగ్ కెరీర్ కావాలంటే నటనతోపాటు గ్లామర్ కూడా ముఖ్యమని తెలుసుకుంది రష్మిక. అందుకే హాట్ షోలో రెచ్చిపోతుంది. అందాలు ఆరబోసేందుకు ఎలాంటి అడ్డు చెప్పడంలో లేదు. పైగా తనే డోస్ పెంచుతూ ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతుంది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది.
78
ఇదిలా ఉంటే మరోవైపు ఆమె ఫ్రెండ్ పెళ్లిలోనూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ నూతన వధువరుల మధ్యలోకి దూరి రచ్చ చేసింది. చిలిపిగా కనువిందు చేసింది. ఆయా ఫోటోలను పంచుకోగా అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కూర్గ్ స్టయిల్ శారీలో రష్మిక మందన్నా రచ్చ చేయడం విశేషం. ఇందులో ఆమె మరింత అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
88
రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగాఉంది. తెలుగులో ఆమె `పుష్ప2`లో కనిపించబోతుంది. దీంతోపాటు దుల్కర్ సల్మాన్ నటించిన `సీతా రామమ్` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు తమిళంలో విజయ్‌తో చేస్తుంది. హిందీలో `యానిమల్`, `గుడ్‌బై`, `మిషన్ మజ్ను` చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.