రష్మిక మందన్న
ఆమె గాయం సంగతి తెలుసుకుని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. పుష్ప సినిమాతో ఓరేంజ్ లో ఇహేజ్ సాధించిన రష్మిక మందన్నా. పుష్ప2 తో అంతకు మించి నటన చూపించింది.
రష్మిక మందన్న
వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక, అనిమల్, పుష్ప2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద 3096 కోట్ల వసూళ్లు సాధించారు. ఈ గాయం కారణంగా షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడినా, త్వరలోనే తిరిగి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
పుష్ప 2
పుష్ప 2: ది రూల్‌లో శ్రీవల్లి పాత్రకు రష్మిక ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రం బాహుబలి 2ను దాటి కలెక్షన్లు సాధించింది. దంగల్ తర్వాత భారతదేశంలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
సికిందర్
సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తున్న సికిందర్ చిత్రం ఈద్ 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రష్మిక గాయం కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకతప్పలేదు.